పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (PS-2 Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 11 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ 11 కోట్లు |
పొన్నియిన్ సెల్వన్ 2 తారాగణం & సాంకేతిక నిపుణులు
విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు ప్రభు, ఆర్ శరత్‌కుమార్, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, రాధాకృష్ణన్ పార్థిబన్ మరియు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వం వహించారు , ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు, రవి వర్మన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ నిర్మిచారు.
సినిమా పేరు | పొన్నియిన్ సెల్వన్ 2 |
దర్శకుడు | మణిరత్నం |
నటీనటులు | విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రభు, ఆర్ శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, తదితరులు |
నిర్మాతలు | లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ |
సంగీతం | ఏఆర్ రెహమాన్ |
సినిమాటోగ్రఫీ | రవి వర్మన్ |
పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్(PS-2 Pre Release Business)
పొన్నియిన్ సెల్వన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు ౧౧ కోట్ల వసూళ్ళని సాధించింది అయితే ఇది తెలుగులో మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఇంకా కొన్ని రోజులు ఇదే జోరు కొనసాగాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రం దాదాపు గా 1౩౩ కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా.
ఇవి కూడా చుడండి: