Ramabanam Box Office Collections

Ramabanam Box Office Collections: మాచో మాన్ గోపీచంద్ లేటెస్ట్ గా నటించిన చిత్రం రామబాణం, లక్ష్యం మరియు లౌక్యం చిత్రాలతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న శ్రీవాస్ మరియు గోపీచంద్ కలయిక లో మూడో చిత్రం గా ఈ చిత్రం నిన్న ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది. ఇక గోపీచంద్ కెరీర్ లో మొదటి రోజు మంచి నంబర్స్ ని సాధించింది అని చెప్పొచ్చు. రామబాణం మొదటి రోజు దాదాపుగా 5.2 కోట్ల వసూళ్ళని సాధించిందని అంచనా .

Ramabanam Box Office Collections

రామబాణం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Ramabanam Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1 రూ. 5.2 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్ రూ.5.2 కోట్లు

రామబాణం తారాగణం & సాంకేతిక నిపుణులు

గోపీచంద్, జగపతి బాబు, కుష్బూ సుందర్, డింపుల్ హయతి, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది శ్రీవాస్, సంగీతం మిక్కీ జె మేయర్, ఛాయాగ్రాణం వెట్రి పళనిసామి, ఇక ఈ చిత్రాన్ని టి జి విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.

సినిమా పేరు రామబాణం
దర్శకుడు శ్రీవాస్
నటీనటులు గోపీచంద్, జగపతి బాబు, కుష్బూ సుందర్, డింపుల్ హయతి మరియు ఇతరులు
నిర్మాతలు టి జి విశ్వ ప్రసాద్
సంగీతం మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ వెట్రి పళనిసామి

రామబాణం ప్రీ రిలీజ్ బిజినెస్(Ramabanam Pre Release Business)

రామబాణం యావరేజ్ టాక్ తెచుకున్నప్పటికీ మొదటి మంచి వసూళ్ళని సాధించింది. ఇక ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 5.2 కోట్ల వసూళ్ళని సాధించింది. కానీ రానున్న రోజుల్లో ఇంకా చాలా వసూళ్ళని సాధిస్తేనే, రామబాణం దాని బ్రేక్ ఈవెన్ ని దాటే అవకాశాలు ఉంటాయి. ఇక రామబాణం, 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా.

ఇవి కూడా చుడండి:

Agent Movie Telugu Review : ఏజెంట్ మూవీ తెలుగు రివ్యూ

PS-2 Box Office Collections: పొన్నియిన్ సెల్వన్ 2 బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Agent Box Office Collections: ఏజెంట్ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *