Vidudhala Part 1 Box Office Collections

Vidudhala Part 1 Movie Box Office Collections: వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విదుదల పార్ట్ 1 అల్లు అరవింద్ తెలుగు విడుదల చేసారు, అయితే తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, తెలుగులో కూడా మంచి టాక్ ని అయితే సొంతం చేసుకుంది. ఇక మొదట రోజు ఈ చిత్రం 2 .1 కోట్ల వసూళ్ళని సాధించింది. పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా ఇది మంచి నెంబర్ అనే చెప్పొచ్చు. ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి వసూళ్ళని రాబడుతుందో చూడాలి.

Vidudhala Part 1 Box Office Collections

 

 విడుదల పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Vidudhala Part 1 Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1 రూ. 2.1 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్ రూ.2.1 కోట్లు

 విడుదల పార్ట్ 1 తారాగణం & సాంకేతిక నిపుణులు

సూరి విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, ఇళవరసు, మున్నార్ రమేష్, శరవణ సుబ్బయ్య తదితరులు నడిచారు .వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి , ఇళయరాజా సంగీతం అందించారు , ఆర్.వెల్ రాజ్ ఛాయాగ్రహణం అందించగా, ఈ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు.

సినిమా పేరు  విడుదల పార్ట్ 1
దర్శకుడు వెట్రిమారన్
నటీనటులు సూరి విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, తదితరులు
నిర్మాతలు ఎల్రెడ్ కుమార్
సంగీతం ఇళయరాజా
సినిమాటోగ్రఫీ ఆర్.వెల్ రాజ్

 విడుదల పార్ట్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్(Vidudhala Part 1 Pre Release Business)

విడుదల పార్ట్ 1 మంచి టాక్ తో దూసుకెళ్లిపోతుంది, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 4 కోట్ల మేరకు జరిగింది. ఇక ఈ చిత్రం మొదటి రోజూ 2.1 కోట్ల వసూళ్ళని రాబట్టింది, కానీ బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్ళని రాబట్టాల్సి ఉంది.

ఇవి కూడా చుడండి:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *