Realme P4x 5G Launch in India on December 4

రియల్‌మీ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Realme P4x 5G డిసెంబర్ 4న లాంచ్ కానున్నట్లు సమాచారం. లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన ధర, ఫీచర్లు, స్పెక్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీంతో మొబైల్ లవర్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ పెరిగింది.

Realme P4x 5G Key Specifications:

6.7-ఇంచ్ AMOLED డిస్ప్లే
144Hz రిఫ్రెష్ రేట్
MediaTek Dimensity 7400 Ultra ప్రాసెసర్
50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా
16MP ఫ్రంట్ కెమెరా
7000mAh బ్యాటరీ
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Android 16 + Realme UI

ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ & గేమింగ్‌కి బెస్ట్ గా ఉంటుందని టెక్ నిపుణులు అంటున్నారు.

Realme P4x 5G Price:

ఇండియా ధర ₹15,000 – ₹18,000 మధ్య ఉండొచ్చని లీక్‌లులో చెబుతున్నారు. రెండు వేరియంట్లు రానున్న అవకాశం ఉంది: 8GB + 128GB, 12GB + 256GB.

ఫోన్ డ్యూయల్ టోన్ డిజైన్‌లో, బ్లాక్, బ్లూ, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉండొచ్చు. స్లిమ్ బాడీ డిజైన్ వల్ల హ్యాండ్‌లో స్టైలిష్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది.

ఆఫిషియల్ లాంచ్: డిసెంబర్ 4

ఫస్ట్ సేల్: ఫ్లిప్‌కార్ట్ & రియల్‌మీ వెబ్‌సైట్‌లో ఉండొచ్చు

Realme P4x 5G ఈ సారి పెర్ఫార్మన్స్, కెమెరా, బాటరీ విభాగాల్లో మంచి కాంపిటీషన్ ఇవ్వబోతుంది. ప్రత్యేకంగా 5G & AMOLED lovers ఈ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *