
ప్రసిద్ధ ఈ-కామర్స్ కంపెనీ Meesho IPO (Initial Public Offering) కి భారీ స్పందన వచ్చింది. ఇప్పుడు IPO షేర్స్ అలాట్‌మెంట్ ఫైనల్ అయింది. పెట్టుబడి చేసిన వారు KFin Technologies, NSE, BSE వెబ్‌సైట్లలో తమ అలాట్‌మెంట్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
అలాట్‌మెంట్ & లిస్టింగ్ వివరాలు:
IPO Allotment ఫైనల్ అయింది, షేర్లు డీమ్యాట్‌లో త్వరలో క్రెడిట్ అవుతాయి. Refunds (అలాట్ కానివారికి) ప్రాసెస్ అవుతున్నాయి.
Share Listing Date: డిసెంబర్ 10
Listing Time: ఉదయం 10:00 గంటలకు
Exchanges: NSE & BSE
ఈ సమాచారంతో Meeshoలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Allotment Status ఎలా చెక్ చేయాలి:
- KFin Technologies వెబ్‌సైట్‌లో KFinTech IPO Status పేజీ ఓపెన్ చేయండి
- లిస్ట్‌లో Meesho IPO ని సెలెక్ట్ చేయండి
- PAN నెంబర్ / అప్లికేషన్ నెంబర్ / DP ID చేయండి
- Submit క్లిక్ చేస్తే స్టేటస్ కనిపిస్తుంది
BSE వెబ్‌సైట్‌లో:
- Issue Type = Equity
- Issue Name = Meesho
- PAN నెంబర్ ఎంటర్ చేసి Search క్లిక్ చేయండి
NSE వెబ్‌సైట్‌లో:
- IPO Bid Status పేజీ ఓపెన్ చేసి
- Symbol గా MEESHO
- PAN లేదా Application ID ఎంటర్ చేయండి
IPOకు భారీ డిమాండ్ వచ్చింది, లిస్టింగ్ రోజు షేర్స్ పాజిటివ్ రిస్పాన్స్ అందుకునే అవకాశం ఉంది. అలాట్ కాకపోతే రిఫండ్ ఆటోమేటిక్‌గా వస్తుంది.