Perfect Playing 11 India Should Pick Against South Africa in 1st T20

IND vs SA T20I సిరీస్ మొదటి మ్యాచ్ కోసం అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఎలాంటి ప్లేయింగ్ 11 దింపితే గెలుపు ఖాయం అవుతుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ బ్యాలెన్స్‌ కలిసి ఉండేలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎన్నుకోవడం చాలా కీలకం. Experts & Cricket Analysts అభిప్రాయాలు, ప్రస్తుత ఫార్మ్, పిచ్ కండిషన్‌ ని దృష్టిలో ఉంచుకొని ఇదే బెస్ట్ ప్లేయింగ్ 11 గా కనిపిస్తోంది.

India Best Playing 11 for 1st T20I: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (VC), సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, సంజు శాంసన్ (WK), హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా/అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

టాప్ ఆర్డర్‌లో పవర్ స్టార్ట్ + స్టేబుల్ యాంకర్, మిడిల్‌లో SKY, సంజు, తిలక్ సాలిడ్ హిట్టర్స్, కుల్దీప్ + అక్షర్ – బ్యాలెన్స్ & కంట్రోల్, బుమ్రా + అర్షదీప్ – డెత్ ఓవర్లలో స్ట్రాంగ్ అటాక్, ఇలా అన్ని చక్కగా పరిస్థితులకి సరిపోతాయి.

IND vs SA మొదటి T20Iలో గెలవాలంటే ఈ ప్లేయింగ్ 11 అత్యంత బెస్ట్‌గా పరిగణిస్తున్నారు.
సరైన కాంబినేషన్, స్ట్రాటజీ, మరియు ఫార్మ్ ఉన్న ప్లేయర్లతో భారత జట్టు సిరీస్‌కు విజయం ప్రారంభం ఇవ్వగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *