Good Luck Sakhi Movie Download: గుడ్ లక్ సఖి సినిమా థియేటర్లలో జనవరి 28న అంటే ఈ రోజు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా కూడా ఫైరసీ సైట్స్ లో అపలోడ్ అయ్యింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా అన్ని సినిమాల పైరసీ కాపీలతో అక్రమంగా క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పైరసీ సినిమా ఇండస్ట్రీకి చీడ పురుగులా తయారైంది. గుడ్ లక్ సఖి మూవీ పైరసీ కాపీలు “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” పైరసీ సైట్లలో డౌన్ లోడ్స్ కి రెడీగా ఉన్నాయి.
గుడ్ లక్ సఖి తారాగణం
నాగేశ్ కుకునూర్ ఈ గుడ్ లక్ సఖి సినిమాకు కథను అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. సుధీర్ చంద్ర పదిరి worth a short motion arts బ్యానర్ పై దీన్ని నిర్మించారు. కీర్తి సురేష్ బ్యాడ్ లక్ సఖిగా ప్రధాన పాత్రలో నటించింది. ఆది పిని శెట్టి సఖి బాయ్ ఫ్రెండ్ గోలీ రాజు పాత్రలో జగపతి బాబు కోచ్ గా, రమప్రభ రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తే.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫర్ గా బాధ్యతలు చేపట్టారు.
పైరసీ సైట్లలో గుడ్ లక్ సఖీ సినిమా
ప్రస్తుతం ఇంటర్నెట్ లో “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”, ఈ పైరసీ సైట్లు థియేటర్లలో రిలీజ్ అయిన అన్ని సినిమాల పైరసీలను కొన్ని గంటల్లోనే అప్ లోడ్ చేస్తున్నాయి. పైరసీని అరికట్టాలని ఎన్ని విజ్ఞప్తులు, హెచ్చరికలు చేసినా సరే వీరు తమ పంథను మార్చుకోవడం లేదు.
Telegram యాప్ ను మెసెంజ్ యాప్ గా కంటే పైరసీ సినిమాలు చూడ్డానికే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ లో కేవలం సినిమా పేరు టైప్ చేయగానే ఆ మూవీకి సంబంధించిన డౌన్ లోడ్ లింక్ మీకు అందుబాటులోకి వస్తుంది.
Movierulz.. ఈ పేరు వివని మూవీ లవర్స్ ఉండరు. ఈ మూవీ రూల్జ్ సైట్ ఇప్పుడున్న అన్ని సైట్లలో కింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా పాత పైరసీ సైట్. గతంలో ఈ సైట్ ను ఆపరేట్ చేసే టీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. రోజు కొత్త మూవీ రూల్జ్ సైట్స్ పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ సైట్ లోకి వెళ్లి సినిమాను టైప్ చేయగానే మూవీ డౌన్ లోడ్ లింక్ మీకు అందుబాటులోకి వస్తుంది.
Ibomma, Cinevez.. ఆ రెండు సైట్స్ లేటెస్ట్ పైరసీ సైట్స్. ఎటువంటి యాడ్స్, డిస్టర్బెన్స్ లేకుండా కొత్త సినిమా పైరసీ కాపీలను ఇక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ సర్చ్ బార్ లోకి వెళ్లి ఐబొమ్మ లేదా సినివెజ్ అని టైప్ చేయగానే. మీకు ఈ సైట్స్ దర్శనమిస్తాయి. వాటి హోమ్ పేజిలో గుడ్ లక్ సఖి మూవీ డౌన్ లోడ్ లింక్ ఉంటుంది.