Good Luck Sakhi Box Office Collection: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి మూవీ ఎట్టకేటకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. వుమెన్ సింటర్డ్ మీవీ అయినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. తొలి రోజే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇటు తెలుగుతో పాటు తమిళ్, మళయాలం లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. గుడ్ లక్ సఖి బాక్సీఫీస్ కు సంబంధించి మరిన్న విషయాలను తెలుసుకుందాం.
గుడ్ లక్ సినిమాకు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. సుధీర్ చంద్ర పడిరి దీనిని worth a short motion arts బ్యానర్ పై దీన్ని నిర్మించారు. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. ఎడిటింగ బాధ్యతలను శ్రీకర్ ప్రసార్ చేపట్టారు.
గుడ్ లక్ సఖి బాక్సాఫీస్ కలెక్షన్స్, వరల్డ్ వైడ్, డే వైజ్ ( Good Luck Sakhi Box Office Collection World Wide Day Wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | Rs 6 కోట్లు |
డే 2 | Rs |
డే 3 | Rs |
డే 4 | Rs |
డే 5 | Rs |
డే 6 | Rs |
డే 7 | Rs |
మొత్తం కలెక్షన్స్ | Rs |
-
ఫస్ట్ డే ఏపీ/తెలంగాణ కలెక్షన్స్ – 3.5 కోట్లు
-
ఫస్ట్ తమిళనాడు కలెక్షన్స్ – 2 కోట్లు
-
ఫస్ట్ కేరళ కలెక్షన్స్ – 1.5 కోట్లు
గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ బిజినెస్ (Good Luck Sakhi Pre Release Business)
గుడ్ లక్ సఖి సినిమాను 12 కోట్ల బెడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే మూడు భాషల్లో సినిమా రిలీజ్ అయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 20 కోట్లు చేసిందని అంచనా వేస్తున్నారు. డిజిటల్ రైట్స్ 6 కోట్లకు సేల్ అయిందని టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 25 కోట్లు చేసిదని అంచనా వేస్తున్నారు.