Saamanyudu Movie Review: విశాల్ తాను సొంతంగా ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసిన చిత్రం సామాన్యుడు ఎట్టకేలకు థియేటర్లలలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విశాల్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అంతా మంచి టాకే వినిపిస్తుంది. వారంలో ఈ సినిమా బడ్జెట్ కూడా రికవర్ అవుతుందని మేకర్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కథ
విశాల్ పోలస్ ఆఫీసర్ అయ్యేందుకు పరీక్షలు రాసి ట్రై చేస్తుంటాడు. డింపుల్ హయతీ పరిచయం అవుతుంది. ఆమెతో ప్రమలో పడతాడు. విశాల్ ఓ మర్డర్ కేసును చూస్తాడు. ఆ కేసులో అనేక మిస్టరీలు ఉంటాయి. ఆ మిస్టరీలన్నింటినీ చేధించాలనుకుంటాడు. అందుకోసం పోలీసులతో కలిసి పనిచేస్తాడు. ఆ మర్డర్ కేసును విశాల్ ఎలా సాల్వ్ చేస్తాడనేదాన్ని డైరెక్టర్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.
సామాన్యుడు చిత్రం తారాగణం
విశాల్, డింపుల్ హయతీ ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. తు ప శరవాణన్ ఈ మూవీను తెరకెక్కించారు. యాక్టర్ విశాల్ తానే ఈ సినిమాను తన సొంత బ్యానర్ పై ప్రొడ్యూస్ చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా
మూవీ పేరు | సామాన్యుడు |
దర్శకత్వం | తు పా శరవాణన్ |
నటీనటులు | విశాల్, డింపుల్ హయతీ, యోగి బాబు |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
సినిమాటోగ్రఫీ | కెవిన్ రాజ్ |
ఎడిటింగ్ | ఎన్బీ శ్రీకాంత్ |
నిర్మాత | విశాల్ |
ప్రొడక్షన్ బ్యానర్ | విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ |
సినిమా ఎలా ఉందంటే
థ్రిల్లర్ జానర్లు మాత్రమే చూసేవాళ్లకు ఈ మూవీ బాగా నచ్చుతుంది. స్ర్కీన్ ప్లే అర్భుతంగా వచ్చింది. విశాల్ కెరీర్ లో ఓ మంచి థ్రిల్లర్ మూవీగా నిలిచిపోతుంది. యోగి బాబు కామెడీ టైమింగ్ తో మన పొట్ట చెక్కలవ్వాల్సిందే.
మూవీ రేటింగ్ : 2.5 / 5