Virupaksha Box Office Collections

Virupaksha Movie Box Office Collections: ఆక్సిడెంట్ తరువాత చాల గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ఒక మిస్టికల్ థ్రిల్లర్ విరుపక్షా తో మన ముందుకొచ్చాడు. ప్రేక్షుకుల నుండి మంచి స్పందన పొందిన ఈ చిత్రం, బాక్స్ ఆఫిస్ వద్ద కూడా మంచి నెంబర్ నే తెరిచింది, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు 2 కోట్ల వసూళ్ళని సాదించింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేయాలంటే, రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్ళని సాధించాల్సి ఉంది.

Virupaksha Box Office Collections

 

విరూపాక్ష  మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Virupaksha Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1 రూ. 2 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్ రూ.2 కోట్లు

విరూపాక్ష  తారాగణం & సాంకేతిక నిపుణులు

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ మరియు ఛాయాగ్రహణం శామ్‌దత్ సైనుద్దీన్.

సినిమా పేరు విరూపాక్ష 
దర్శకుడు కార్తీక్ దండు
నటీనటులు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు
నిర్మాతలు BVSN ప్రసాద్
సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ శామ్‌దత్ సైనుద్దీన్

విరూపాక్ష  ప్రీ రిలీజ్ బిజినెస్(Virupaksha Pre Release Business)

విరూపాక్ష మొదటి రోజు దాదాపు 2 కోట్ల వసూళ్ళని సాదించింది, అయితే ఇది సాయి ధరమ్ఇ టెక్ కెరీర్ లో మంచి నెంబర్ అని చెప్పొచ్చు, ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేయాలంటే, రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్ళని సాధించాల్సి ఉంది. విరూపాక్ష ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల జరిగిందని అంచనా.

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *