Agent Box Office Collections

Agent Box Office Collections: అఖిల్ గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన, వరుసగా పరాజయాలనే ఎక్కువగా చవి చూసాడు, అయితే మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ కొంతమేరకు ఉరటని ఇచ్చింది అని చెప్పొచ్చు. కానీ నిజానికి అఖిల్ ఒక స్టార్ హీరో గా నిలదొక్కు కోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు, ఇక ఏజెంట్ ప్రమోషన్లో అయితే అఖిల్ చాల కాన్ఫిడెంట్ గా కనపడ్డాడు. అదే విధంగా ఏజెంట్ కి మంచి టాక్ అయితే మొదటి ఆట నుంచే వచ్చింది, ఇక ఈ చిత్రం మొదటి రోజు 5.5 కోట్ల వసూళ్ళని సాధించింది, అయితే ఇది అఖిల్ కెరీర్ లో మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు .

Agent Box Office Collections

ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Agent Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1 రూ. 5.5 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్ రూ.5.5 కోట్లు

ఏజెంట్ తారాగణం & సాంకేతిక నిపుణులు

అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య మరియు ఇతరులు నటించిన ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ, మరియు ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమిల సంగీతం సమకూర్చారు, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర , ఏ కే ఎంటెర్టైనెంట్న్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరు ఏజెంట్
దర్శకుడు సురేందర్ రెడ్డి
నటీనటులు అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య మరియు ఇతరులు
నిర్మాతలు రామబ్రహ్మం సుంకర
సంగీతం హిప్ హాప్ తమిజా
సినిమాటోగ్రఫీ రసూల్ ఎల్లోర్

ఏజెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్(Agenta Pre Release Business)

ఏజెంట్ కి మొదటి అట నుంచే మంచి టాక్ వచ్చింది, ఇక ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లనే సాధించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు ౫.౫ కోట్ల వసూళ్ళని సాధించింది. అఖిల్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు, అయితే బ్రేక్ ఈవెన్ మాత్రం దాటాలంటే ఇంకా రాబోయే రోజుల్లో చాల వసూళ్ళని సాధించాల్సి ఉంది. ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *