Kinnerasani Movie Download leaked: కిన్నెరసాని మూవీ లీక్ డౌన్లోడ్

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

Kinnerasani Movie Download leaked:కళ్యాణ్ దేవ్ నటించిన చిత్రం కిన్నెరసాని అయితే థియేటర్ లొ విడుదల కావాల్సిన సినిమా అనివార్య కారణాల వల్ల డైరెక్ట్ జీ 5 లొ ఈరోజు అంటే జూన్ 10, 2022 న విడుదలైంది, అయితే మంచి టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ కిన్నెరసాని పైరసీ కి బలై పోయింది, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez వంటి వెబ్సైట్లలో అప్లోడ్ అయిపోయింది, అయితే ఇటు పోలీస్ శాఖా గాని, చిత్ర బృందం గాని ఏమి చేయలేకపోయారు.

Kinnerasani Movie Download leaked

Kinnerasani Movie Download leaked on“Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”(Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”సైట్స్ లో కిన్నెరసాని మూవీ)

కిన్నెరసాని చాల మంచి టాక్ మరియు వ్యూయర్ షిప్ తెచుకున్నప్పటికీ పైరసీ నుండి మాత్రం తప్పించుకోలేక పోయింది, విడుదలైన కొన్ని గంటల్లోనే “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” వెబ్సైట్లలో అప్లోడ్ అయిపోయింది, ఒకవేళ మీరు ఈ కిన్నెరసాని ని సులబంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, గూగుల్ లోకి వెళ్లి కిన్నెరసాని అని టైపు చేయగానే, ఆయా వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి, వాటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేస్కుని డౌన్లోడ్ చ్చేసుకోవొచ్చు. అయితే మీరు టెలిగ్రామ్ నుండి ఇంకా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే , టెలిగ్రామ్ సెర్చ్ బార్ లో కిన్నెరసాని అని టైప్ చేయగానే, దానికి సంబంచిన గ్రూప్స్ వస్తాయి, అందులో జాయిన్ అయిపోయి ఇంకా సులభంగా డౌన్లోడ్ చేసుకోవొచ్చు.

కిన్నెరసాని నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

కళ్యాణ్ దేవ్, ఆన్ శీతల్, రవీంద్ర విజయ్, బ్యాక్ స్టార్ షాన్, సత్య ప్రకాష్, శ్రేయ త్యాగి, అప్పాజీ, లావణ్య రెడ్డి, సంవిత నటీనటులు, రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, సంగీతం సమకూర్చారు. మహతి స్వర సాగర్ ద్వారా మరియు శుభం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి, రవి చింతల ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరు కిన్నెరసాని
దర్శకుడు రమణ తేజ
నటీనటులు కళ్యాణ్ దేవ్, ఆన్ శీతల్, రవీంద్ర విజయ్, బ్యాక్ స్టార్ షాన్, సత్య ప్రకాష్, శ్రేయ త్యాగి, అప్పాజీ, లావణ్య రెడ్డి, సంవిత
నిర్మాతలు రజనీ తాళ్లూరి, రవి చింతల
సంగీతం మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ దినేష్ కె బాబు

ఇవి కూడా చుడండి: 

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles