Ugram Box Office Collections: ఇట్లు మారేడుమల్లి తరువాత, అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉగ్రం’. నాంది తో మంచి విజయాన్ని అందుకుని నరేష్, అదే దర్శకుడితో ఈ ఉగ్రం చేసాడు, అయితే ఈ కంబినేషన్ మంచి హైప్ ని క్రియేట్ చీసింది, ఇక అదే హైప్ తో మొత్తనికి నిన్న విడుదలైంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు 2. 3 కోట్ల వసూళ్ళని సాధిచింది. నరేష్ కెరీర్ లో మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు.
ఉగ్రం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Ugram Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 2.3 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.2.3 కోట్లు |
ఉగ్రం తారాగణం & సాంకేతిక నిపుణులు
అల్లరి నరేష్, మీర్నా, మణికంఠ వారణాసి, ఇంద్రజ, శత్రు, శరత్ లోహితాశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి టుం వెంకట్ కథ అందించారు ఇక దర్శకత్వం వహించింది విజయ్ కనకమేడల , సంగీతం అన్హదించింది శ్రీ చరణ్ పాకాల , ఛాయాగ్రహణం సిద్ధార్థ్ జె, ఇక సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది ఈ చిత్రాన్న షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించారు.
సినిమా పేరు | ఉగ్రం |
దర్శకుడు | విజయ్ కనకమేడల |
నటీనటులు | అల్లరి నరేష్, మీర్నా, మణికంఠ వారణాసి, ఇంద్రజ, శత్రు, శరత్ లోహితాశ్వ తదితరులు |
నిర్మాతలు | సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
సినిమాటోగ్రఫీ | సిద్ధార్థ్ జె |
ఉగ్రం ప్రీ రిలీజ్ బిజినెస్(Ugram Pre Release Business)
అల్లరి నరేష్ నటించిన ఉగ్రం బాక్స్ ఆఫిస్ వద్ద మంచి నెంబర్ ని ఓపెన్ చేసింది అని చెప్పొచ్చు. ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదట రోజు 2 ,3 కోట్ల వసూళ్ళని సాధిచింది. అయితే ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే రానున్న రోజుల్లో ఇంకా చాలా వసూళ్ళని సాధించాల్సి ఉంది. ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఉగ్రం 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఇవి కూడా చుడండి:
- Agent Movie Telugu Review : ఏజెంట్ మూవీ తెలుగు రివ్యూ
- PS-2 Movie Telugu Review : పీఎస్-2 మూవీ తెలుగు రివ్యూ
- Agent Box Office Collections: ఏజెంట్ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్