Rajamouli’s surprise gift – ‘Baahubali: The Epic’ new version releasing on October 31!

OTT వల్ల ప్రేక్షకులు పెద్దగా థియేటర్కి రావడానికి ఇష్టపడటం లేదు, ఒక్క పెద్ద సినిమాలు చూడడానికి తప్ప, అది కూడా కొన్ని మాత్రమే. అయితే ప్రేక్షకులు IMAX, Dolby Vision, 4DX వంటి ఫార్మాట్‌లలో సినిమా చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫార్మాట్‌లలో మరపురాని అనుభవాన్ని పాడఁడుతారు కాబట్టి.

అయితే ఇప్పుడు ఈ ఫార్మాట్లలో, ఎస్‌.ఎస్‌. రాజమౌళి చిత్రం బాహుబలి రాబోతుంది. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ తో రాబోతుంది.

‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రూపొందిన ఈ చిత్రం, రెండు భాగాలను ఒకే ఫిల్మ్‌గా ఇప్పుడున్న టెక్నాజీతో ఒక కొత్త వెర్షన్‌గా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రం IMAX, Dolby Cinema, 4DX, D-Box, EpiQ, ICE, PCX వంటి అనేక ప్రీమియం ఫార్మాట్‌లలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *