Shaakuntalam Box Office Collections

Shaakuntalam Movie Box Office Collections:ఎట్టకేలకు సమంత నటించిన శాకుంతలం ఎన్నో అంచనాల నడుమ విడుదలై మంచి టాక్ దూసుకెళ్తుంది, అయితే మొదటి రోజు శాకుంతలం 8 కోట్ల వసూళ్ళని సాధించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేయాలి అంటే, రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్ళని రాబట్టాల్సి ఉంది, ఇక మంచి వసూళ్ళని రాబడుతుందని ఆశిద్దాం.

Shaakuntalam Box Office Collections

శాకుంతలం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Shaakuntalam Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1 రూ. 8 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్ రూ.8 కోట్లు

శాకుంతలం తారాగణం & సాంకేతిక నిపుణులు

సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా.ఎం మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిషు సేన్‌గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు, శేఖర్ వి జోసెఫ్ ఛాయాగ్రహణం అందిచగా , మణిశర్మ సంగీతం సమకూర్చారు, గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు మరియు దిల్ రాజు ప్రెసెంట్ చేసారు.

సినిమా పేరు శాకుంతలం
దర్శకుడు గుణశేఖర్
నటీనటులు సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, తదితరులు
నిర్మాతలు  నీలిమ గుణ
సంగీతం మణిశర్మ
సినిమాటోగ్రఫీ శేఖర్ వి జోసెఫ్

శాకుంతలం ప్రీ రిలీజ్ బిజినెస్(Shaakuntalam Pre Release Business)

సమంత నటించిన శాకుంతలం మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది, అయితే మొదటి రోజు శాకుంతలం 8 కోట్ల వసూళ్ళని సాధించింది. ఇక ఈ చిత్రం మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా, శాకుంతలం డిజిటల్ రైట్స్ తో కలిపి 41 కోట్ల ప్రీ రెలెత్స్వ బిజనెస్ చేసిందని సమాచారం, మరి ఈ బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే మంచి వసుల్ల్ని రాబట్టాల్సి ఉంది.

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *