PS-2 Box Office Collections

PS-2 Movie Box Office Collections: మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 1 కి పెద్హగా హైప్ లేకపోయినా, ఆ చిత్రం బాగా ఆడింది. అయితే ఈసారి పొన్నియిన్ సెల్వన్ 2 కి మాత్రం చాల హైప్ తీసుకొచ్చారు, దానికి ప్రధాన కారణం, నటి నటులు అన్ని స్టేట్స్ లో చాల బాగా ప్రమోట్ చేయడం. అయితే ఎట్టకేలకు నిన్న విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజు బాగానే వసూళ్ళని సాధించింది. అందుబాటులు ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్ర, మొదటి రోజు 11 కోట్ల వసూళ్ళని సాధించింది, ఇక పొన్నియిన్ సెల్వన్ 1 కన్నా మంచి వసూళ్లు అని చెప్పొచ్చు.

PS-2 Box Office Collections

పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (PS-2 Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1 రూ. 11 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్ రూ 11 కోట్లు

పొన్నియిన్ సెల్వన్ 2 తారాగణం & సాంకేతిక నిపుణులు

విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు ప్రభు, ఆర్ శరత్‌కుమార్, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, రాధాకృష్ణన్ పార్థిబన్ మరియు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వం వహించారు , ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు, రవి వర్మన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ నిర్మిచారు.

సినిమా పేరు పొన్నియిన్ సెల్వన్ 2
దర్శకుడు మణిరత్నం
నటీనటులు విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రభు, ఆర్ శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, తదితరులు
నిర్మాతలు  లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్
సంగీతం ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ రవి వర్మన్

పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్(PS-2 Pre Release Business)

పొన్నియిన్ సెల్వన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు ౧౧ కోట్ల వసూళ్ళని సాధించింది అయితే ఇది తెలుగులో మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఇంకా కొన్ని రోజులు ఇదే జోరు కొనసాగాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రం దాదాపు గా 1౩౩ కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా.

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *