Kukkuta Sastram in Telugu: కుక్కుట శాస్త్రం, కోడి పందేలు, కోడి పుంజుల జాతకాలు, నక్షత్రాలు

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

Kukkuta Sastram In Telugu: మనుషులకు జాతకం నక్షత్రాలు ఉన్నట్లే కోడి పుంజులకు కూడా జాతకాలు ఉంటాయి. ఈ కోడి జాతక శాస్త్రాన్నే కుక్కుట శాస్త్రం అంటారు. ఆంధ్రా ప్రాంతాల్లో సంక్రాంతి పండగ నాడు ఆడే కోళ్ల పందేల్లో ఈ కుక్కుట శాస్త్రం ప్రముఖ పాత్ర పోశిస్తుంది. కోడి పందేల్లో దిగే వారికి ఈ కుక్కుట శాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. ఈ కుక్కుట శాస్త్రంలో ఏ కోడి పుంజుకు ఎప్పుడు మంచి జరుగుతుందోనని చాలా వివరంగా తెలియజేశారు.

Kukkuta Sastram

కుక్కుట శాస్త్రం 2022 తెలుగులో ( Kukkuta Sastram 2022 In Telugu)

దేశంలో చాలా చోట్ల కొళ్ల పందేలు జరుగుతాయి. అయితే ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు, గోదావరి జిల్లాల్లోనే ఈ కోళ్ల పందేలు ఎక్కువ జరుగుతాయి. ప్రతీ సంవత్సరం వేల కోట్లలో ఈ కోడి పందేలు జరుగుతాయి. కోడి పందెేలను ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా యధా విధిగా కోళ్ల పందేలను నిర్వహిస్తుంటారు.

కోడి పుంజు రకాలు

కోడి పుంజుల్లో ఎన్నో రకాలుంటాయి. ఈ కల రంగులను బట్టి కోడి పుంజులను రకాలను విభజిస్తారు. మొత్తం 16 రకాల కోడి పుంజులు ఉన్నాయి. వాటి వివరాలను ఇలా ఉన్నాయి:

కోడిపుంజు రకం లక్షణాలు
కాకి ఈ కోడిపుంజుకి నల్లని ఈకలుంటాయి
సేతు మొత్తం ఈకలు తెల్లగా ఉంటాయి
పర్ల ఈ పుంజుకు మెడపై నలుపు, తెలుపు రంగు ఈకలు సమానంగా ఉంటాయి
సవల మెడపై నల్లని ఈకలుంటాయి
కొక్కిరాయి ఈ రకం పుంజు శరీరం నల్లగా ఉన్నా 2,3 రకాల ఈకలుంటాయి
డేగ ఈకలు మొత్తం ఎర్రగా ఉంటాయి
నెమలి ఈ పుంజుకు రెక్కలపైన లేదా వీపుపైన పసుపు రంగు ఈకలుంటాయి
కౌజు మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగులో ఈకలుంటాయి
మైల ఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటాయి
పూల ఒక్కో ఈక నలుపు, తెలుపు, ఎరుపు రంగులో కలిసి ఉంటాయి
పింగళ ఎక్కువగా రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి, అక్కడక్కడా నలుపు, గోదుమ రంగులో ఉంటాయి
నల్లబోర
ఎర్రపొడ
ముంగిస ముంగిస జూలు రంగులో ఈకలుటాయి
అబ్రాసు ఈకలు లేత బంగారు రంగులో ఉంటాయి
గేరువా తెలుపు, లేత ఎరుపు రంగులో ఈకలుంటాయి.

 

కోళ్ల నక్షత్రాలు

మనుషులకు పన్నెండు జన్మ నక్షత్రాలు ఉన్నట్లే కోళ్లకు 27 జన్మ నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 జన్మ నక్షత్రాలు, అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వాస, పుష్య, అశ్లేష, మాఘ, పుర్వ ఫాల్గుణి, పుబ్బ, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్టా, మూల, పూర్వాపాఢ, ఉత్తరాపాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి

కోళ్ల పందేళ్లో జన్మ నక్షత్రం ప్రభావం

కోళ్ల పందేళ్లు జరిగినప్పుడు కోళ్ల జన్మనక్షత్రాలను బట్టి ఏ కోడి పై గెలుస్తుందో ఏ కోడిపై ఓడిపోతుందో కుక్కుట శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. గెలిచే, ఓడిపోయే టైమ్ ను కూడా కుక్కుట శాస్త్రంలో మెన్షన్ చేశారు. ఆ వివారాలు ఇవిగో:

నక్షత్రం గెలుపు ఓటమి
అశ్వని నెమలి డేగ కోడి
కాకి కోడి మీద
గౌడు పింగళి
భరణి నల్ల సవనల నెమలి/ ఈటుక ఎరుపు కోడి మీద
పిచ్చుక రంగు గౌడు నెమలి, ఎర్రపొడ
ఎర్రటి కాకి కాకి
కృత్తిక ఎర్రకాకి కాకి మీద
పిచ్చుక రంగు గౌడు నెమలి, ఎర్రపొడ
రోహిణి నెమలి నల్ల మైల,
పింగళి ఎర్రకోడి
కాకి ఎర్రగౌడు, కోడి
మృగశిర కాకి డేగ
డేగ పసుపు కాకి
పింగళి కాకి
ఇటుకరంగు డేగ ముంగిస
కోడి నెమలి, డేగ
ఆరుద్ర డేగ కాకి మీద
కాకి పింగళి, నల్లమైన, నెమలి, మీద
డేగ పసిమి కాకి
కోడి వెన్నెపోడ కోడి మీద
నల్లపొడ కోడి ఎర్రపొడ కోడి, పిచ్చుక రంగు గౌడు
పునర్వాస కాకి కోడి మీద
సుద్దకాకి కోడి మీద
నెమలి డేగ
పిచ్చుక రంగు గౌడు నల్లబోర, ఎర్రకోడి
పుష్య కాకి కోడి మీద
పసిమి కాకి నల్ల కాకి మీద
పింగళి డేగ, నెమలి మీద
కోడి నెమలి మీద
కాకి పింగళి మీద గెలుపు
అశ్లేష నెమలి డేగ మీద
పింగళి తుమ్మెద రంగు కాకి మీద
పసుపు రంగు కాకి డేగ మీద
కాకి పిచ్చుక రంగు కోడి మీద
ఎర్ర కోడి నల్లబోర మీద గెలుపు
మాఘ డేగ నెమలి
కోడి పింగళి
పసుపు రంగు కాకి డేగ మీద
ఎరుపు నెమలి నలుపు డేగ మీద
కోడి గోధుమ రంగు డేగ మీద గెలుపు
పుర్వ ఫాల్గుణి, పుబ్బ కాకి నెమలి, డేగ, కోడి మీద
నెమలి పింగళి, కోడి మీద
పింగళి 3 డేగల మీద గెలుపు
ఉత్తర ఫల్గుణి కోడి నెమలి
కాకి కోడి, డేగ, పింగళి
గోదుమ రంగు డేగ నలుపు డేగ మీద గెలుపు
హస్త డేగ నల్ల మైల మీద
పింగళి నెమలి మీద
నెమలి ఎర్రపొడ కోడి మీద
డేగ పింగళి
పసుపు రంగు కోడి నెమలి
చిత్త కోడి డేగ మీద
నెమలి కాకి, ఎర్రపొడి కోడి మీద
ఎర్రపొడి కోడి పిచ్చుక రంగు గౌడు మీద
కాకి కోడి మీద గెలుపు
స్వాతి నెమలి డేగ మీద,
నల్ల డేగ తెల్ల డేగ మీద
పింగళి ఎర్ర గౌడు, శుద్ధ కాకి మీద
పసుపు రంగు కాకి నలుపు పొడ కోడి మీద
పసుపు రంగు కోడి శుద్ధ కాకి
విశాఖ కోడి నెమలి, డేగ, పింగళి, కాకి
పసుపు రంగు కోడి డేగ మీద
ఎరుపు రంగు గౌడు శుద్ధ మైల
ఎరుపు రంగు నెమలి పింగళి
అనూరాధ కాకి నెమలి, నల్ల మైల మీద
నెమలి కోడి మీద గెలుపు
జ్యేష్టా పింగళి కోడి, డేగ మీద
పిచ్చుక రంగు గౌడు డేగ మీద
పసుపు రంగు కాకి శుద్ధ కాకి మీద
ఇటుక రంగు పింగళి నెమలి, కోడి
మూల కాకి  గోధుమ రంగు డేగ
నెమలి రంగు గౌడు నల్లపొడ కోడి, నలుపు రంగు కాకి
నలుపు రంగు కాకి పసుపు రంగు కాకి
నల్ల సవల కోడి
పూర్వాషాఢ డేగ నెమలి
పసుపు రంగు కాకి తుమ్మెద రంగు కాకి
ఉత్తరాషాఢ డేగ కాకి
నెమలి రంగు గౌడు నల్ల మెడ గల ఎర్ర కోడి
శ్రావణ గోధుమ రంగు డేగ కాకి
కోడి కాకి, డేగ, పింగళి మీద
 తెలుపు నెమలి నల్ల నెమలి
ధనిష్ట నెమలి వన్నె కాకి ఎరుపు రంగు కాకి, కోడి మీద
 కోడి పసుపు రంగు డేగ, నల్లపొడ కోడి
శతభిష పసుపు రంగు డేగ నల్లపొడ కోడి
కోడి కాకి
తెలుపు రంగు నెమలి శుద్ధ డేగ, శుద్ధ కాకి
పూర్వాభద్ర కోడి నెమలి, పసుపు రంగు కాకి
ఉత్తరాభద్ర నెమలి కోడి, కాకి
పింగళి నెమలి, కాకి
డేగ నెమలి, కాకి
రేవతి పింగళి వన్నె గౌడు కోడి మీద
కోడి డేగ మీద
కాకి డేగ , పింగళి మీద
పసుపు రంగు కోడి డేగ, పింగళి మీద
నెమలి డేగ, కోడి

 

కోళ్లను పందెం జరిగే సమయంలో వదిలే దిశను బట్టి కూడా గెలుపోటములు నిర్ణయించబడతాయి. కుక్కుట శాస్త్రంలోని నియమాలు అన్ని పాటిస్తే ఆ కోడి పుంజు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది.

  • ఆదివారం, శువ్రవారం – ఉత్తర దిశలో
  • సోమవారం, శనివారం – దక్షిణ దిశలో
  • మంగళవారం – తూర్పు దిశలో
  • బుధవారం, గురువారం – పడమర దిశలో

పందెం కోళ్ల పెంపకం

ప్రతీ సంవత్సరం కొన్ని వేల కోట్లలో ఈ కోళ్ల పందేలు జరుగుతాయి. వీటి పెంపకాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. వీటికి ఆహారంగా మామూలు ధాన్యం కాకుండా పిస్తా, కాజు, బాదాం, కీమా లాంటివి వాటిని ఆహారంగా ఇస్తారు. పవర్ఫుల్ మద్యాన్ని కూడా వీటికి అందిస్తారు. ఒక్క పందెం కోడి పుంజు లక్షల్లో పలుకుతుంది. కొందరు సంవత్సరం తరబడి కోళ్లపందేలు నిర్వహిస్తారు.

కుక్కుట శాస్త్రం పీడీఎష్ బుక్ ( Kukkuta Sastram PDF Book)

కుక్కుట శాస్త్రం పూర్తి వివరాలను పీడీఎఫ్ రూపంలో అందుబాటు ఉంటాయి. కుక్కుట శాస్త్రాన్ని బాగా అవపోసన పడితే కోళ్ల పందేల పై మంచి పట్టు సాధించవచ్చు. కుక్కుట శాస్త్రం వ్యాపారం కోట్లలో ఉంటుంది. ఏ సమయానికి, ఏ రోజుకు, ఏ కోడి గెలువనుందో కుక్కుట శాస్త్రం చదివిన వారికి మంచి అవగాహణ ఉంటుంది. అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో రూ. 340కు ” రహస్య కుక్కుట శాస్త్రం” అనే పుస్తకం అందుబాటులో ఉంది. లొల్లా రామచంద్రరావు దీన్ని రచించారు. ఇప్పుడే ఈ బుక్ ను ఆర్డర్ చేసుకొని వెంటనే కుక్కుట శాస్త్రంపై పట్టు పెంచుకోండి.

కుక్కుట శాస్త్రం యాప్

కుక్కుట శాస్తం, కోళ్ల పందేల కు సంబంధించిన ప్రత్యేక యాప్ మీకు గూగుల ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. “SGS MTM Education” సంస్థవారు ఈ కుక్కుట శాస్త్రం యాప్ ను రూపొందించారు. కేవలం 11 ఎమ్బీ సైజులో ఉన్న ఈ యాప్ ను మీరు కొంత పే చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కుక్కుట శాస్త్రం విన్నింగ్ కలర్స్

కోళ్ల జాతకం బట్టి ఒక్కో రోజు ఒక్కో రంగు కోడిపుంజు విజయం సాధిస్తుంది. ప్రస్తుతానికి మొత్తం 16 కోడి పుంజు రకాలున్నాయి. వీటిలో ఏ రంగు కోళ్లు ఏ రోజు విజయం సాధిస్తుందోనని మీరు ఇంటర్నెట్ లో ఈజీగా తెలుసుకోవచ్చు. వాటి వివరాలను మా ఈ సైట్లో ఎప్పటికప్పడు అపలోడ్ చేస్తాము.

ఇవి కూడా చూడండి

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles