Happy New Year 2023 Wishes, Quotes, Messages, Status, Images: మరికొన్ని గంటల్లో మనమందరం 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పనున్నాం.. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. చాలా దేశాల్లో లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఇంటికే పరిమితమయ్యారు. చాలా మంది ప్రజలు తమ బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను కూడా కలవలేకపోయారు. ఇప్పుడు ఒమిక్రాన్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Happy New Year 2023 Wishes, Quotes, Messages, Status, Images)
హృదయపూర్వకమైన ఆలోచనలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శాంతి, ప్రేమ మరియు శ్రేయస్సు ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరిస్తాయి.
మీరు ఆశీర్వాదంతో నిండిన సంవత్సరం మరియు కొత్త సాహసంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!
ఈ సంవత్సరం మీ జీవితంలో మరియు మీ కుటుంబానికి కూడా అత్యుత్తమ సంవత్సరంగా మారుతుందని నేను ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఎన్నో ఆశలను మోసుకొస్తున్నటువంటి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ మీ కుటుంబ సభ్యులకు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
మీ అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్ని సరికొత్త ఉత్తైజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలో కాకుండా జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ప్రతి సుమం, సుగంధభరితం,
ఈ కొత్త ఏడాదిలో మీకు ప్రతి నిమిషం ఆనందభరితం కావాలని కోరుకుంటూ..
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్..!
చప్పట్లు కొట్టి మనల్ని పొగిడిన మనుషుల్ని మర్చిపోవచ్చు..కానీ, సాయం చేసి మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మరవకూడదు మిత్రమా..
ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు..!
గతంలో చేసిన తప్పులు మర్చిపో..
వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో..
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా మారిపో..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా సరే రానీ..
సవాళ్లకు ఎదురు నిలిచి
కలిసి నిలుద్దాం, కలబడదాం,విజయం సాధిద్దాం.
హ్యాపీ న్యూ ఇయర్..
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 శుభాకాంక్షలు కోట్స్ ( Happy New Year 2023 Wishes Quotes)
ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు,
సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకంక్షలు.
సంబరాలు మిన్నంటే వేళ, నింగి నేల కాంతుల హేళ,
కావాలి మీ జీవితాలు వెలుగులు ఈవేళ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఇప్పటివరకు కరోనాతో ఇబ్బందులు పడ్డాం.. ఇకనుంచి అలాంటివి రాకుండా కొత్తగా ఆలోచిద్దాం. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ, అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
“కొత్త సంవత్సరం వస్తోంది. నువ్వు తప్పులు చేస్తావని ఆశిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఏదో చేయగలుగుతున్నావని తప్పుల వల్ల తెలుస్తుంది” – నీల్ గైమన్
“జీవితం ఓ అవకాశం. దాని నుంచి ప్రయోజనం పొందు. జీవితం అందమైనది, దాన్ని మెచ్చుకో. జీవితం ఓ కల, దాన్ని గ్రహించు” – మదర్ థెరిసా
“కొత్త సంవత్సరానికి నేను ఎలాంటి తీర్మానాలూ చేయట్లేదు. కానీ దృశ్యాలు చూస్తున్నాను, పరిస్థితులను ప్లాన్ చేస్తున్నాను” – అమల అక్కినేని
“సరైన దారిలో వెళ్లాలి. అవి అందమైనవి. ఆ దారిలో వెళ్తే మనం మనుషులవుతాం. మనం అదే దారిలో ఉన్నాం. హ్యాపీ న్యూఇయర్. కొత్త సంవత్సరాన్ని మన సొంతం చేసుకుందాం” – బియోన్స్
“ఆశావహులు కొత్త సంవత్సరం కోసం అర్థరాత్రి ఎదురుచూస్తూ ఉంటారు. నిరాశావాదులు పాత సంవత్సరం వెళ్లిపోతుండటాన్ని చూస్తుంటారు.” – బిల్ వాఘన్
మీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలి. మీ జర్నీ ఆనందంగా సాగాలి. మీరు సరికొత్త గమ్యాలను చేరుకోవాలి. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్ 2022
కొత్త ఏడాదిలో మీ కలలు నిజం అవ్వాలి. మీ ఆశయాలు సిద్ధించాలి. మీ ప్రతి అడుగూ విజయమనే గమ్యం వైపు సాగాలని ఆశిస్తూ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 మెసెజెస్ (Happy New Year 2023 Wishes Messages)
కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మధురమైన జ్ణాపకాలు నిలుస్తాయి జీవితాంతం.. రాబోతోంది నూతన సంవత్సరం.. వచ్చే కొత్త సంవత్సరంలో అలాంటి క్షణాలెన్నో మీరు ఆనందించాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ న్యూ ఇయర్..
ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని..అందమైన మనస్సుని
రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా,జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్..
ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
కొత్త సంవత్సర శుభాకాంక్షలు
గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 ఇమేజస్ (Happy New Year 2023 Wishes Images)
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 శుభాకాంక్షలు స్టేటస్ (Happy New Year 2023 Wishes Status)
పైన మీకు అందించిన విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ మిత్రులకి , కుటుంబ సభ్యులకి మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.