Sankranti Holidays in Ap 2023 for College Students:తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జనవరి 13, 2023 నుండి జనవరి 17, 2023 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది, ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ టైం వచ్చేసింది. జనవరి 11, 2023 నుండి జనవరి 17, 2023 వరకు కళాశాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ‘శేషగిరిబాబు’ ప్రకటించారు.
Sankranti Holidays in Ap 2023 for College Students
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 11, 2023 నుండి జనవరి 17, 2023 వరకు దాదాపు 7 రోజుల పాటు కళాశాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది మరియు జనవరి 18, 2023న కళాశాలలు పునఃప్రారంభించబడతాయి. ఏదైనా కళాశాలలు గాని లేదా పాఠశాలలు గని క్లాస్ లు నిర్వహించబడతాయో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆంధ్రప్రశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Event | Dates |
Sankranthi Holidays | January 11-1-2023 to January 17-1-2023 (7 days) |
Sankranthi Holidays for Schools | 7 days, Jan 12 to Jan 18 |
Sankranthi Holidays for Collages | 7 days Jan 11 to Jan 17 |
Schools Reopen | January 18, 2023 |
Colleges Reopen | January 18, 2023 |
ఏడాది పొడవునా దసరా అనేది మనకు అత్యధిక సెలవులు వచ్చే పండగ మరియు దసరా తర్వాత, ప్రతి సంవత్సరం సంక్రాంతి మాత్రమే కోచెమ్ ఎక్కువ రోజు లు ఇచ్చే పండగ, అయితే జనవరి 13 నుండి జనవరి 16 వరకు మూడు రోజుల పండుగ ఈ సంక్రాంతి, మొదటి రోజు అంటే జనవరి 13ని భోగి అని పిలుస్తారు. ఆ రోజు కుటుంబ సభ్యులందరూ కొత్త బట్టలతో సిద్ధమవుతారు మరియు స్త్రీలు తమ ఇంటి ముందు రంగురంగుల రంగోలీని గీస్తారు మరియు భోగి ప్రధానంగా ఇంట్లో ఉన్న పాత వస్తువులని భోగి మంతాల్లో వేస్తారు .
తెలంగాణ విద్యార్థులతో పోలిస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ekkuva సెలవలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు జనవరి 11, 2023 నుండి జనవరి 17, 2023 వరకు 7 రోజులు సెలవులు ఉండగా, తెలంగాణ విద్యార్థులకు జనవరి 13, 2023 నుండి జనవరి 17, 2023 వరకు పాఠశాలలకు 5 రోజులు మరియు కళాశాలలకు జనవరి 13, 2023 నుండి జనవరి 16, 2023 వరకు 3 రోజులు సెలవులు ఇవ్వబడ్డాయి.