‘ఈటల రాజేందర్ భూములలో రాత్రికి రాత్రి సర్వే ఎలా చేశారు?’.. కలెక్టర్ నివేదిక చెల్లదన్న హైకోర్టు – Newsreel
కేసీఆర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ భూములకు సంబంధించి మెదక్ జిల్లా కలెక్టర్ గంటల వ్యవధిలోనే తయారుచేసి ఇచ్చిన…