ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనపై వివాదం ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు
సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా ఒకే టిక్కెట్ ధర అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్య ప్రేక్షకుడికి లాభం చేకూర్చేందుకే ఈ నిర్ణయం అని…