Ranji Trophy 2025-26: జీరో స్కోర్‌కే మహారాష్ట్ర మూడు వికెట్లు కోల్పోయింది!
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ మహారాష్ట్రకు కష్టంగానే ప్రారంభమైంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా నాలుగు బంతుల్లోనే డక్ అవుట్…