
iPhone కొనాలని చూస్తున్న వాళ్లకు ఇది సూపర్ ఆఫర్. ప్రముఖ రిటైల్ స్టోర్ క్రోమా లో iPhone 16 పై భారీ ధర తగ్గింపు వచ్చింది. ఈ ఆఫర్ ద్వారా ₹17,000 కంటే ఎక్కువ తగ్గింపు అందిస్తోంది.
ప్రస్తుత ధర ఎంత?
అసలు ధర: ₹79,900
తగ్గిన ధర: ₹62,999 (బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ కలిపి మరింత తగ్గవచ్చు)
అంటే మొత్తం ₹17,000 పైగా డిస్కౌంట్ పొందొచ్చు.
ఎలాంటి మోడల్ కు ఆఫర్?
iPhone 16 (128GB variant) పలు కలర్లలో అందుబాటులో ఉంది. HDFC, ICICI, SBI కార్డులకు అదనపు డిస్కౌంట్ మరియు ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
క్రోమా ఆన్లైన్ & Offline స్టోర్స్ లో ఈ ఆఫర్స్ పొందొచ్చు. అలాగే హోమ్ డెలివరీ & స్టోర్ పికప్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
iPhone కొనాలని ప్లాన్ చేస్తున్న ఎవరికైనా ఇది మిస్ అవ్వకూడని ఆఫర్. క్రోమాలో ధర భారీగా తగ్గింది కాబట్టి ఇప్పుడే కొనడానికి బెటర్ టైమ్.