Happy Ugadi 2023 Wishes, Quotes, Messages, Status, Images

Happy Ugadi 2023 Wishes, Quotes, Messages, Status, Images: యుగాది అని కూడా పిలువబడే ఉగాది పండుగ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలకు నూతన సంవత్సర దినాన్ని సూచిస్తుంది. ఇది చైత్ర మాసంలో హిందూ చాంద్రమానం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 22న ఉగాది జరుపుకోనున్నారు.

Happy Ugadi 2023 Wishes, Quotes, Messages, Status, Images

ఉగాది తొమ్మిది రోజుల పండుగ చైత్ర నవరాత్రుల మొదటి రోజుతో సమానంగా ఉంటుంది మరియు వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగని ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలలో జరుపుకుంటారు, దీనిని మహారాష్ట్ర మరియు గోవాలో గుడ్ పడ్వా అని కూడా అంటారు.అయితే మీరు ఉగాది పండగ విషెస్ మీ మిత్రులకి, బంధువులకి పంపడానికి బెస్ట్ సెర్చ్ చేస్తున్నారా, అయితే మేము మీ ముందు బెస్ట్ ఉగాది విషెస్, మెసేజెస్, ఇమేజెస్ మీ ముందు ఉంచాం, నచ్చిన వాటిని సెలెక్ట్ చేస్కుని, మీ బంధువలికి, మిత్రులకి, శ్రేయోభిలాషులకు పంపించండి.

Happy Ugadi 2023 Wishes, Quotes, Messages, Status, Images: ఉగాది పండగ విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

  • సరికొత్త ఆశలు, నవ్వుల ఆనందాలతో ఉగాదిని ఆహ్వానిద్దాం. శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.
  • శోభకృత్ నామ సంవత్సరం అందరిలో ఆనందం, నవ్వులను నింపాలి. అందరి జీవితాలు సుఖ, సంతోషాలతో వర్థిల్లాలి. శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • తీపి, చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం, తెలిసిందే జీవితం మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సహాల పూయిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.
  • మిత్రమా నీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
  • తెలుగువారి పండుగ అయినటువంటి ఉగాదిని ఘనంగా జరుపుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలు ఎన్నో మీకు అందించాలని కోరుకుంటున్నాను శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • కొత్త ఆశలు, కొత్త ఆశయాలు కొత్త ఆలోచనలతో ఈ ఉగాది నుంచి మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • మిత్రమా నీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • ఉగాది పచ్చడి మీ లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
  • తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు.
  • తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • కోయిలమ్మ రాగాలు.. మామిడి రుచులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. శోభకృత్ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

హ్యాపీ ఉగాది మెసెజెస్ (Happy Ugadi Messages)

తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

కోయిలమ్మ రాగాలు.. మామిడి రుచులతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

తెలుగువారి ఉగాదిని ఘనంగా జరుపుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

ఈ ఉగాది మీ ఆనందాల్ని రెట్టింపు చెయ్యాలి.. మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ… శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

షడ్రుచుల ఉగాది పచ్చడి మీ జీవితంలో సరికొత్త ఆనందాల రుచులు తేవాలని ఆశిస్తూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు.

సరికొత్త ఆశలు, నవ్వుల ఆనందాలతో ఉగాదిని ఆహ్వానిద్దాం. శుభ‌కృత నామ సంవ‌త్సరానికి స్వాగతం పలుకుదాం.

తెలుగు వారికి కొత్త సంవత్సరం వచ్చింది, భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు తెచ్చింది. శుభ‌కృత నామ సంవ‌త్సరానికి ఘనస్వాగతం.

జీవితం అంటే కష్టసుఖాలు, ఆనందాలు, బాధలు, సంతోషాలు అన్నీ… వాటికి ప్రతి రూపం ఉగాది. ఘనంగా జరుపుకుందాం.

మిత్రమా నీకు, మీ కుటుంబ సభ్యులకు శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

శుభ‌కృత నామ సంవ‌త్సరం అన్ని శుభాలూ కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు

తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శుభ‌కృత నామ సంవ‌త్సర శుభాకాంక్షలు

ఉగాది వెలుగులు మీ జీవితంలో కాంతిని తెస్తాయని ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కలిసి పండుగ చేసుకోవడానికి నేను అక్కడ లేకపోవచ్చు కానీ.. నా హృదయంలో మీతోనే ఉగాది జరుపుకుంటానని గుర్తుంచుకోండి. ఉగాది శుభాకాంక్షలు!

గతంలో చేసిన తప్పులను మరచిపోయి, వాటిని సరిదిద్దుకుని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. ఉగాది శుభాకాంక్షలు.

హ్యాపీ ఉగాది కోట్స్ (Happy Ugadi Quotes)

‘‘మామిడి పువ్వుకి మాట వచ్చింది..

కోయిల గొంతుకు కూత వచ్చింది..

వేప కొమ్మకు పూత వచ్చింది.. పసిడి బెల్లం తోడు వచ్చింది..

గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది..

వీటన్నింటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది..

జీవితం అంటే సకల అనుభూతుల సమ్మిశ్రమం..

స్థిరలక్షణాలను అలవరచుకోవడం వివేకి లక్షణం..

అదే ఉగాది పండుగ తెలిపే సందేశం..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

‘‘షడ్రుచుల సమ్మేళనం..

సంబరాల సూర్యోదయం..

భవితల పంచాంగ శ్రవణం..

వసంత కోయిల గానంతో పాటు వచ్చేదే తెలుగు వారి పండుగ ఉగాది‘‘…

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

‘‘మధురమైన ప్రతి క్షణం..

నిలుస్తుంది జీవితాంతం రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం అలాంటి క్షణాలెన్నో మీకందించాలని‘‘ ఆశిస్తూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

‘‘లేత లేత మామిడాకు తోరణాలు..

శ్రావ్యమైన సన్నాయి రాగాలు..

అందమైన ముగ్గులతో లోగిళ్లు.. ఉప్పొంగిన ఉత్తేజంతో రంగవల్లులు‘‘..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

U – ఉత్సవం

G – గౌరవం

A – ఆనందం

D – ధనం

I – ఐశ్వర్యం

తెచ్చేదే ఉగాది పండుగ..

హ్యాపీ ఉగాది ఇమేజస్ స్టేటస్ (Happy Ugadi Images Status)

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

హ్యాపీ ఉగాది స్టేటస్ (Happy Ugadi Wishes Status)

బెస్ట్ ఉగాది విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *