Rudhrudu Box Office Collections

Rudhrudu Movie Box Office Collections: రుద్రుడు పెద్దగా అంచనాలు లేకుండా విడులై, ప్రేక్షకుల నుండి మంచి స్పందనని రాబట్టడంలో విఫలమైంది, అయితే ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 1.2 కోట్ల వసూళ్ళని సాధించింది. అయితే ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేయాల్సి ఉంది, చూస్తుంటే, క్రాస్ చేసేయాలంతో ఓపెనింగ్స్ అయితే రాలేదు, మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో.

Rudhrudu Box Office Collections

రుద్రుడు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Rudhrudu Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1 రూ. 1.2 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్ రూ.1.2 కోట్లు

రుద్రుడు తారాగణం & సాంకేతిక నిపుణులు

రాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు నటించగా , ఈ చిత్రానికి కతీర్‌సేన్ దర్శకత్వం వహించారు, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, ఆర్‌డి సినిమాటోగ్రఫీ అందించారు. రాజశేఖర్ మరియు కతిరేసన్ ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ LLP బ్యానర్‌పై నిర్మించారు.

సినిమా పేరు రుద్రుడు
దర్శకుడు కతిరేసన్
నటీనటులు రాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు
నిర్మాతలు కతిరేసన్, రాజశేఖర్
సంగీతం జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ ఆర్‌డి

రుద్రుడు ప్రీ రిలీజ్ బిజినెస్(Rudhrudu Pre Release Business)

రుద్రుడు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడట్లేదు, కానీ రా బోయే రోజుల్లో మెరుగయ్యే అవకాశాలు కనపడ్తున్నాయి, అయితే రుద్రుడు మొదటి రోజు 1. 2 కోట్ల వసూళ్ళని సాధించింది, ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ౩ కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా.

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *