రుద్రుడు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Rudhrudu Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 1.2 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.1.2 కోట్లు |
రుద్రుడు తారాగణం & సాంకేతిక నిపుణులు
రాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు నటించగా , ఈ చిత్రానికి కతీర్సేన్ దర్శకత్వం వహించారు, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, ఆర్డి సినిమాటోగ్రఫీ అందించారు. రాజశేఖర్ మరియు కతిరేసన్ ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ LLP బ్యానర్‌పై నిర్మించారు.
సినిమా పేరు | రుద్రుడు |
దర్శకుడు | కతిరేసన్ |
నటీనటులు | రాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు |
నిర్మాతలు | కతిరేసన్, రాజశేఖర్ |
సంగీతం | జివి ప్రకాష్ కుమార్ |
సినిమాటోగ్రఫీ | ఆర్డి |
రుద్రుడు ప్రీ రిలీజ్ బిజినెస్(Rudhrudu Pre Release Business)
రుద్రుడు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడట్లేదు, కానీ రా బోయే రోజుల్లో మెరుగయ్యే అవకాశాలు కనపడ్తున్నాయి, అయితే రుద్రుడు మొదటి రోజు 1. 2 కోట్ల వసూళ్ళని సాధించింది, ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ౩ కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా.
ఇవి కూడా చుడండి: